నన్ను బతికించండి ప్లీజ్...నన్ను బతికించండి ప్లీజ్... అని బతిమాలుకుంటున్న ఈ చైతన్య కిరణ్ అనే ఎనిమిది సంవత్సరాల పిల్ల వాడు గుంటూరు జిల్లానరసరావుపేట' దగ్గర వున్న కండ్లకుంట గ్రామానికి చెందిన యలమంచిలి ఆదినారాయణకుమేనల్లుడు. అబ్బాయికి తను పుట్టిన నాలుగు నెలలకే "థలసీమియా మేజర్" అనే వ్యాధి తో బాధపడుతున్నట్లు డాక్టర్లు చెప్పారు. ఈవ్యాధిని నయం చేయటానికి అవటానికి వివరాలు అన్ని వీళ్ళకి సంబందించిన ఒక http://www.helpchaitanya.in/ లో పొందుపరిచారు. దయచేసి మొత్తం చదివి ఈ చిన్న పిల్లవాడిని వీలైతే ఆదుకోండి లేదా ఆదుకోమని చెప్పండి.