ఎన్నేల్లో గోదారి



నేను మొన్న ఒకసారి తెలుగు బ్లాగులు తిరగేస్తుంటే "ఎన్నేల్లో గోదారి" కథ కనిపించి చదివాను. కథ నా మనసుని కలచి వేసింది నిజమే గోదారి చూడటానికి చాల చక్కగా వుంటుంది కాని ఇలాంటివి చూసినపుడు, చదివినప్పుడు అందమైన గోదారి లో కూడా ఇలాంటి క్రూరమైన సంఘటనలు వున్నాయని తలచుకుంటేనే చాలా బాధగా వుంటుంది.


కానీ వేణు వేదం గారు రాసిన కథ నిజమో కాదో నాకు తెలియదు కానీ కథలో చాలా బాధ నిరాశ నిస్పృహ కనిపించాయి. కానీ ఎవరికి ఎలా రాసిపెట్టి వుందో ఎవరికి తెలియదు కదా!.

కాని కథ లో చివరి లైన్ కి అర్ధం తెలియలేదు. " సరదాగా పారే గోదారి... ఎంత మంది శత్రువులున్నారో తెలియదుగానీ వారి సంఖ్య రెండు కంటే ఎక్కువని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను."

దయ చేసి ఎవరికైనా ఈ లైన్ కి అర్ధం తెలిస్తే నాకు కూడా తెలియజేయగలరు.

మూలం : http://teluguplaty.blogspot.com/

0 comments:

Post a Comment

Post your Comment